Beginners Tailoring Class – 2
[gtranslate] హాయ్ అండీ,మనం బ్లౌజ్. డ్రెస్ , ఇలా ఏది కట్ చేసి కుట్టాలన్నా ముందు మనకి Measurements తీసుకోవటం అనేది అవసరం. అంతేగా మరి Measurements లేకుండా ఏం చేస్తాం. ఒక చిన్న తప్పిదం జరిగినా అది మన బ్లౌజ్ కి కానీ మన డ్రెస్ కి కానీ పొడవు తగ్గటం , లేదా వెడల్పు అవ్వటం జరగవచ్చు.ఒక్క చిన్న ఇంచ్ చాలు పొరపాటు జరగటానికి. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. కనుక First […]